పదవ తరగతి ఎగ్జామ్ ఫీజు తేదీలు విడుదల..! 1 m ago
పదవ తరగతి ఎగ్జామ్ ఫీజు తేదీలను తెలంగాణ ప్రాథమిక విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 18 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంది. రూ.50లు ఆలస్య రుసుమతో డిసెంబర్ 2 వరకు అవకాశం కల్పించింది. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలంగాణ ప్రాథమిక విద్యామండలి ప్రకటించింది.